సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు
Posted On:
03 AUG 2022 1:11PM by PIB Hyderabad
సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ & రైల్వే మంత్రిత్వ శాఖల మొత్తం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఖ్య మరియు 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం ఈ క్రింది విధంగా ఉన్నాయి: -
క్రమ సంఖ్య
|
శాఖ
|
పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్ల మొత్తం సంఖ్య
|
వ్యయం
( కోట్లలో )
|
1.
|
సివిల్ పెన్షనర్లు
|
11,28,441
|
64,684.44
|
2.
|
రక్షణ పెన్షనర్లు
|
36,03,609 (సాయుధ దళాల పెన్షనర్లు, సివిలియన్ & డిఫెన్స్ సివిలియన్‌తో సహా)
|
1,21,983.9
|
3.
|
టెలికాం పెన్షనర్లు
|
4,32,968
|
14895
|
4.
|
రైల్వే పెన్షనర్లు
|
14,82,223
|
51,935.24
|
5.
|
పోస్టల్ పెన్షనర్లు
|
3,28,999
|
785.82
|
మొత్తం
|
69,76,240
|
2,54,284.4
|
ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎర్త్ సైన్సెస్; పీఎంఓ , సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా అందించారు.
<><><><><>
(Release ID: 1847856)
Visitor Counter : 138