భారత పోటీ ప్రోత్సాహక సంఘం

కాంపిటీషన్ యాక్ట్, 2002  సెక్షన్ 31(1) కింద శ్రీరామ్ గ్రూప్ కంపెనీల మధ్య కాంపోజిట్ స్కీం ఆఫ్ అరేంజ్ మెంట్ మరియు విలీనానికి ఆమోదం తెలిపిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)

Posted On: 02 AUG 2022 5:11PM by PIB Hyderabad

 

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సిసిఐ  కాంపిటీషన్ యాక్ట్, 2002లోని సెక్షన్ 31(1) ప్రకారం శ్రీరామ్ గ్రూప్ కంపెనీల మధ్య ఏర్పాటు మరియు విలీనానికి సంబంధించిన  కాంపోజిట్ స్కీమ్‌ను ఆమోదించింది.

 

ప్రతిపాదిత కలయికలో శ్రీలేఖ బిజినెస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్బిసిపిఎల్)శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (చెన్నై) ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎఫ్విపిఎల్)శ్రీరామ్ క్యాపిటల్ లిమిటెడ్ (ఎస్సిఎల్)శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్టిఎఫ్సి)శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్సియుఎఫ్)శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్సియుఎఫ్)శ్రీరామ్ ఎల్ఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎల్ఐహెచ్)శ్రీరామ్ జిఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్జిఐహెచ్) మరియు శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఎస్ఐహెచ్ఎల్) మధ్య కాంపోజిట్ స్కీం ఆఫ్ అరేంజ్ మెంట్ అండ్ అమిలేషన్ (స్కీం) ఉన్నాయి.

 

పథకం యొక్క ముఖ్య లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:-

a.   SCLతో SBCPL యొక్క విలీనం;

b.   SCL నుండి అండర్‌టేకింగ్ యొక్క విభజనఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాన్ని కొనసాగించడం మరియు దానిని SIHLకి బదిలీ చేయడం మరియు వెస్టింగ్ చేయడం;

c.   ఎ) లైఫ్ ఇన్సూరెన్స్ మరియు బి) జనరల్ ఇన్సూరెన్స్ యొక్క వ్యాపారాలను నిర్వహిస్తున్న SCL నుండి అండర్‌టేకింగ్‌ల విభజన మరియు దానిని ఎ) SLIH లోకి బదిలీ చేయడం మరియు వెస్టింగ్ చేయడం)మరియు బి) వరుసగా SGIH;

d.   STFCతో SCL (దాని మిగిలిన బాధ్యత మరియు పెట్టుబడులతో) విలీనంమరియు

e.   STFCతో SCUF విలీనం.

 

సిసిఐ వివరణాత్మక ఆర్డర్ అనుసరించబడుతుంది.



(Release ID: 1847635) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi