ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
02 AUG 2022 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 204.60 కోట్ల డోసులు ( 93.33 కోట్ల రెండో డోసులు + 9.28 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 26,77,405 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,39,792
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.32%
ప్రస్తుత రికవరీ రేటు 98.49%
గత 24 గంటల్లో 17,897 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,33,83,787 కు పెరిగింది.
గత 24 గంటల్లో 13,734 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.34%
వారపు పాజిటివిటీ రేటు 4.79%
గత 24 గంటల్లో చేసిన 4,11,102 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.58 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1847285)
Visitor Counter : 145