ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 31 JUL 2022 9:29AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 204.25 కోట్ల డోసులు ( 93.28 కోట్ల రెండో డోసులు + 8.99 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు


గత 24 గంటల్లో 31,36,029 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,43,676

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

గత 24 గంటల్లో 19,336 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,33,49,778 కు పెరిగింది.

గత 24 గంటల్లో 19,673 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.96%

వారపు పాజిటివిటీ రేటు 4.88%

గత 24 గంటల్లో చేసిన 3,96,424 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.52 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1846702) సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Malayalam