ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

200.91 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.82 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,881

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 21,566

ప్రస్తుత రికవరీ రేటు 98.46%

వారపు పాజిటివిటీ రేటు 4.51%

Posted On: 21 JUL 2022 9:30AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 200.91 కోట్ల ( 2,00,91,91,969 ) డోసులను అధిగమించింది. 2,64,98,391 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.82 కోట్లకు పైగా ( 3,82,20,319 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10410641

రెండో డోసు

10082207

ముందు జాగ్రత్త డోసు

6090515

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18428331

రెండో డోసు

17656581

ముందు జాగ్రత్త డోసు

11633199

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38220319

రెండో డోసు

26602139

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

60924883

రెండో డోసు

50337271

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559039608

రెండో డోసు

506605213

ముందు జాగ్రత్త డోసు

9569637

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203594377

రెండో డోసు

194735575

ముందు జాగ్రత్త డోసు

7039257

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127379127

రెండో డోసు

121681902

ముందు జాగ్రత్త డోసు

29161187

ముందు జాగ్రత్త డోసులు

6,34,93,795

మొత్తం డోసులు

2,00,91,91,969

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,48,881. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.34 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,294 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,31,50,434 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 21,566 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 5,07,360 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.11 కోట్లకు పైగా ( 87,11,60,846 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.51 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1843562) Visitor Counter : 207