ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

200.61 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.81 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,654

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 20,557

ప్రస్తుత రికవరీ రేటు 98.47%

వారపు పాజిటివిటీ రేటు 4.64%

Posted On: 20 JUL 2022 10:38AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 200.61 కోట్ల ( 2,00,61,24,684 ) డోసులను అధిగమించింది. 2,64,58,875 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.81 కోట్లకు పైగా ( 3,81,47,897 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10410539

రెండో డోసు

10081182

ముందు జాగ్రత్త డోసు

6066760

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18428070

రెండో డోసు

17654983

ముందు జాగ్రత్త డోసు

11577551

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38147897

రెండో డోసు

26478978

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

60897295

రెండో డోసు

50269733

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

558989673

రెండో డోసు

506377727

ముందు జాగ్రత్త డోసు

8434037

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203585682

రెండో డోసు

194681701

ముందు జాగ్రత్త డోసు

6195274

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127373114

రెండో డోసు

121647005

ముందు జాగ్రత్త డోసు

28827483

ముందు జాగ్రత్త డోసులు

6,11,01,105

మొత్తం డోసులు

2,00,61,24,684

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,654. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.33 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002DFI1.jpg

భారతదేశ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,517 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,31,32,140 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00389I5.jpg

 

గత 24 గంటల్లో 20,557 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZCK3.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,98,034 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.06 కోట్లకు పైగా ( 87,06,53,486 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005VM47.jpg

 

****


(Release ID: 1842983) Visitor Counter : 137