ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
18 JUL 2022 9:09AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 200 కోట్ల డోసులు ( 92.61 కోట్ల రెండో డోసులు + 5.67 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 4,46,671 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,44,264
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.33%
ప్రస్తుత రికవరీ రేటు 98.47%
గత 24 గంటల్లో 16,069 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,97,510 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,935 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 6.48%
వారపు పాజిటివిటీ రేటు 4.58%
గత 24 గంటల్లో చేసిన 2,61,470 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.96 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1842323)
Visitor Counter : 129