ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 15 JUL 2022 9:26AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 199.47 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,39,073

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.32%

ప్రస్తుత రికవరీ రేటు 98.48%

గత 24 గంటల్లో 16,994 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,45,350 కు పెరిగింది.

గత 24 గంటల్లో 20,038 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.44%

వారపు పాజిటివిటీ రేటు 4.30%

గత 24 గంటల్లో చేసిన 4,50,820 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.86 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1841678) సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam