ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 14 JUL 2022 9:04AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 199.27 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,36,076

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.31%

ప్రస్తుత రికవరీ రేటు 98.49%

గత 24 గంటల్లో 16,482 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,28,356 కు పెరిగింది.

గత 24 గంటల్లో 20,139 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 5.10%

వారపు పాజిటివిటీ రేటు 4.37%

గత 24 గంటల్లో చేసిన 3,94,774 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.81 కోట్ల పరీక్షలు చేశారు. 


****



(Release ID: 1841394) Visitor Counter : 136