ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
13 JUL 2022 9:15AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 199.12 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,32,457
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.30%
ప్రస్తుత రికవరీ రేటు 98.49%
గత 24 గంటల్లో 15,447 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,30,11,874 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,906 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.68%
వారపు పాజిటివిటీ రేటు 4.26%
గత 24 గంటల్లో చేసిన 4,59,302 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.77 కోట్ల పరీక్షలు చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1841135)
సందర్శకుల సూచీ సంఖ్య : : 169