ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 09 JUL 2022 9:48AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 198.65 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,25,028

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.29%

ప్రస్తుత రికవరీ రేటు 98.51%

గత 24 గంటల్లో 16,104 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,29,53,980 కు పెరిగింది.

గత 24 గంటల్లో 18,840 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.14%

వారపు పాజిటివిటీ రేటు 4.09%

గత 24 గంటల్లో చేసిన 4,54,778 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.61 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1840308) Visitor Counter : 98