ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

197.98 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.69 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,13,864

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 16,135

ప్రస్తుత రికవరీ రేటు 98.53%

వారపు పాజిటివిటీ రేటు 3.74%

Posted On: 04 JUL 2022 11:25AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 197.98 కోట్ల ( 1,97,98,21,197 ) డోసులను అధిగమించింది. 2,58,55,578 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.69 కోట్లకు పైగా ( 3,69,12,764 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,09,125

రెండో డోసు

1,00,67,547

ముందు జాగ్రత్త డోసు

57,45,080

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,24,461

రెండో డోసు

1,76,29,595

ముందు జాగ్రత్త డోసు

1,04,36,337

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,69,12,764

రెండో డోసు

2,39,83,173

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,05,19,574

రెండో డోసు

4,90,38,764

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,83,57,087

రెండో డోసు

50,22,61,478

ముందు జాగ్రత్త డోసు

32,40,839

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,34,65,296

రెండో డోసు

19,36,55,549

ముందు జాగ్రత్త డోసు

27,01,464

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,78,124

రెండో డోసు

12,09,71,795

ముందు జాగ్రత్త డోసు

2,47,23,145

ముందు జాగ్రత్త డోసులు

4,68,46,865

మొత్తం డోసులు

1,97,98,21,197

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,13,864. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.26 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 13,958 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,28,79,477 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 16,135 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,32,978 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86.39 కోట్లకు పైగా ( 86,39,99,907 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 3.74 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1839095) Visitor Counter : 135