ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 26 JUN 2022 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు  197.08   కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య  92,576

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.21%

ప్రస్తుత రికవరీ రేటు 98.58%

గత 24 గంటల్లో  10,917  మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య  4,27,72,398   కు పెరిగింది.


గత 24 గంటల్లో  11,739  కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు  2.59%

వారపు పాజిటివిటీ రేటు  3.25%

గత 24 గంటల్లో చేసిన  4,53,940   కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 86.04 కోట్ల పరీక్షలు చేశారు.   

 

****


(రిలీజ్ ఐడి: 1837097) సందర్శకుల సూచీ సంఖ్య : : 160
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Gujarati , Tamil , Malayalam