ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

196.18 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.57 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 76,700

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 12,781

ప్రస్తుత రికవరీ రేటు 98.61%

వారపు పాజిటివిటీ రేటు 2.62%

Posted On: 20 JUN 2022 9:32AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 196.18 కోట్ల ( 1,96,18,66,707 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,53,18,438 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.57 కోట్లకు పైగా ( 3,57,40,210 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,08,284

రెండో డోసు

1,00,55,909

ముందు జాగ్రత్త డోసు

55,24,826

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,21,947

రెండో డోసు

1,76,11,502

ముందు జాగ్రత్త డోసు

96,04,841

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,57,40,210

రెండో డోసు

2,10,68,599

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

6,00,95,187

రెండో డోసు

4,77,30,214

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,78,89,638

రెండో డోసు

49,77,92,394

ముందు జాగ్రత్త డోసు

20,33,015

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,85,105

రెండో డోసు

19,26,40,769

ముందు జాగ్రత్త డోసు

20,94,526

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,72,04,157

రెండో డోసు

12,02,74,206

ముందు జాగ్రత్త డోసు

2,22,91,378

ముందు జాగ్రత్త డోసులు

4,15,48,586

మొత్తం డోసులు

1,96,18,66,707

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 76,700. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.18 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 8,537 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,27,07,900 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 2,96,050 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.81 కోట్లకు పైగా ( 85,81,37,713 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.62 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1835456) Visitor Counter : 97