ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

195.35 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.52 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 50,548

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 6,594

ప్రస్తుత రికవరీ రేటు 98.67%

వారపు పాజిటివిటీ రేటు 2.32%

Posted On: 14 JUN 2022 9:29AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 195.35 కోట్ల ( 1,95,35,70,360 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,50,56,366 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.52 కోట్లకు పైగా ( 3,52,45,234 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,07,856

రెండో డోసు

1,00,51,278

ముందు జాగ్రత్త డోసు

54,28,444

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,20,877

రెండో డోసు

1,76,03,428

ముందు జాగ్రత్త డోసు

92,63,066

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,52,45,234

రెండో డోసు

1,97,20,704

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,99,04,925

రెండో డోసు

4,71,15,299

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,76,90,388

రెండో డోసు

49,55,27,099

ముందు జాగ్రత్త డోసు

16,04,137

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,33,51,704

రెండో డోసు

19,21,33,694

ముందు జాగ్రత్త డోసు

18,65,658

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,71,75,680

రెండో డోసు

11,99,15,033

ముందు జాగ్రత్త డోసు

2,11,45,856

ముందు జాగ్రత్త డోసులు

3,93,07,161

మొత్తం డోసులు

1,95,35,70,360

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 50,548. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.12 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 4,035 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,61,370 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 6,594 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,21,873 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.54 కోట్లకు పైగా ( 85,54,30,752 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.32 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1833719) Visitor Counter : 99