భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్ర‌క‌ట‌న -2022 (16వ రాష్ట్రపతి ఎన్నికలు)

Posted On: 09 JUN 2022 5:46PM by PIB Hyderabad

 

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం 24 జూలై 2022తో ముగియ‌నుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 62 ప్రకారం, పదవీ కాలం ముగియడం వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి.. ఎన్నికల‌ను రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు పూర్తి చేయాలి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం, 1952, మరియు రాష్ట్రపతి మరియు ఉప రాష్ట్రపతి ఎన్నికల నియమాలు- 1974 ప్ర‌కారం భారత రాష్ట్రపతి ప‌ద‌వికి ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల సంఘం. పర్యవేక్షణ, దిశ,నియంత్రణను కలిగి ఉంది.
(దయచేసి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

***


(Release ID: 1832769) Visitor Counter : 218