సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
విజయ గాథ: ఎంఎస్ఎంఈకి చెందిన పీఎంఈజీపి పథకం ద్వారా సంస్థకు ఆర్థిక ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
09 JUN 2022 2:23PM by PIB Hyderabad
శ్రీమతి హుమేరా నౌషీన్ బి-టెక్ పట్టభద్రులు. ఆమె డిగ్రీ విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ, వ్యవస్థాపకురాలు కావాలనే ఆకాంక్ష బలీయంగా ఉంది. ఇందుకోసం ఆమె ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వద్ద సహాకారం తీసుకుని PMEGP పథకం కింద రూ. 15 లక్షల ఆర్థిక సహాయాన్ని పొందింది.
ఆమె ఎన్ఐ-ఎంఎస్ఎంఈలో వివిధ సెమినార్‌లలో పాల్గొన్నారు. వీటి ద్వారా విజయవంతమైన వ్యవస్థాపకురాలు కావాలనే ఆమె తపనకు స్థైర్యాన్ని ఇచ్చింది. నేడు ఆమె డాక్టర్ మష్రూమ్‌కు సహ వ్యవస్థాపకురాలు మాత్రమే కాదు, వ్యవస్థాపకులుగా మారాలనుకునే ఇతర మహిళలు సహాయం చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 1832671)
आगंतुक पटल : 163