పార్లమెంటరీ వ్యవహారాలు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక ఆజాదీ కా అమృత్ మహోత్పవ్ వేడుకల నిర్వహణ
Posted On:
31 MAY 2022 6:11PM by PIB Hyderabad
ప్రజాస్వామిక విలువల వ్యాప్తి దినోత్సవాన్ని ( డిసెమినేషన్ ఆఫ్ డెమొక్రెటిక్ వాల్యూస్ - డి 3) పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం జరుపుకుంది. ఈ సందర్భంగా, మంత్రిత్వ శాఖ సిబ్బంది కోసం ఒక వీడియోను ప్రదర్శించారు. ఈ వీడియో ట్యుటోరియల్ యూత్ పార్లమెంట్‌కు సంబంధించింది. ఈ ట్యుటోరియల్ సందేశాన్ని గరిష్ట స్థాయిలో వ్యాప్తి చేసేందుకు దానిని తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపేందుకు వీడియో ట్యుటోరియల్ లింక్‌ను సిబ్బందితో పంచుకోవడం జరిగింది.
***
(Release ID: 1829958)
Visitor Counter : 160