ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

192.28 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.28 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,955

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,226

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.50%

Posted On: 22 MAY 2022 10:07AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 192.28 కోట్ల ( 1,92,28,66,524 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,42,06,537 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.28 కోట్లకు పైగా ( 3,28,56,669 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,512

రెండో డోసు

1,00,34,308

ముందు జాగ్రత్త డోసు

51,06,766

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,212

రెండో డోసు

1,75,73,709

ముందు జాగ్రత్త డోసు

83,86,226

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,28,56,669

రెండో డోసు

1,40,28,550

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,91,84,161

రెండో డోసు

4,47,97,935

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,68,48,050

రెండో డోసు

48,71,52,814

ముందు జాగ్రత్త డోసు

5,85,545

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,31,94,939

రెండో డోసు

19,01,96,793

ముందు జాగ్రత్త డోసు

11,74,142

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,52,348

రెండో డోసు

11,85,86,835

ముందు జాగ్రత్త డోసు

1,72,82,010

ముందు జాగ్రత్త డోసులు

3,25,34,689

మొత్తం డోసులు

1,92,28,66,524

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,955. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,202 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,97,003 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,226 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,42,681 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.67 కోట్లకు పైగా ( 84,67,97,414 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.50 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1827478) Visitor Counter : 122