ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

191.15 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.15 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,096

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,858

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.66%

Posted On: 14 MAY 2022 9:35AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 191.15 కోట్ల ( 1,91,15,90,370 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,38,96,925 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.15 కోట్లకు పైగా ( 3,15,28,673 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,091

రెండో డోసు

1,00,28,814

ముందు జాగ్రత్త డోసు

50,07,651

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,17,515

రెండో డోసు

1,75,63,748

ముందు జాగ్రత్త డోసు

81,33,543

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,15,28,673

రెండో డోసు

1,17,55,668

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,89,27,016

రెండో డోసు

4,38,39,174

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,65,38,161

రెండో డోసు

48,42,32,281

ముందు జాగ్రత్త డోసు

3,67,871

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,31,29,584

రెండో డోసు

18,95,10,390

ముందు జాగ్రత్త డోసు

9,44,349

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,06,271

రెండో డోసు

11,81,18,199

ముందు జాగ్రత్త డోసు

1,61,35,371

ముందు జాగ్రత్త డోసులు

3,05,88,785

మొత్తం డోసులు

1,91,15,90,370

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,096. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028MXJ.jpg

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 3,355 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,76,815 కి పెరిగింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UO89.jpg

 

గత 24 గంటల్లో 2,858 కొత్త కేసులు నమోదయ్యాయి. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L8VJ.jpg

 

గత 24 గంటల్లో మొత్తం 4,86,963 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.34 కోట్లకు పైగా ( 84,34,31,758 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.66 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005IKC2.jpg

 

****


(Release ID: 1825301) Visitor Counter : 130