ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 09 MAY 2022 9:13AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 190.34 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 20,403

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 3,410 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,60,905 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,207 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.95%

వారపు పాజిటివిటీ రేటు 0.82%

గత 24 గంటల్లో చేసిన 3,36,776 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 84.10 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1823828) Visitor Counter : 136