ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 MAY 2022 9:19AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 189.81 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,688

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 3,549 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,51,248 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,545 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.76%

వారపు పాజిటివిటీ రేటు 0.79%

గత 24 గంటల్లో చేసిన 4,65,918 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.98 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1823195) Visitor Counter : 164