వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఈ ఏప్రిల్‌లో 38.19 బిలియన్ డాలర్ల రికార్డు ఎగుమతులతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం


ఏప్రిల్ ఎగుమతులలో 24.22% పెరుగుదల, రికార్డు స్థాయిలో 2021-22 పనితీరును కొనసాగిస్తూ ఏప్రిల్‌లో అత్యధిక ఎగుమతుల నమోదు


ఏప్రిల్‌లో పెట్రోలేతర ఎగుమతులు 12.3% పెరుగుదల, పెట్రోలియంయేతర దిగుమతుల వృద్ధి 9.8% మాత్రమే పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు రసాయనాల ఎగుమతుల్లో భారీ పెరుగుదల నమోదు


భారత మర్చండైజ్ ట్రేడ్: ఏప్రిల్ 2022 ప్రాథమిక సమాచారం

Posted On: 03 MAY 2022 2:58PM by PIB Hyderabad

భారతదేశం ఏప్రిల్ 2022లో సరుకుల ఎగుమతి నెలవారీ విలువ  38.19 బిలియన్ డాలర్లను  ను సాధించింది, ఇది  ఏప్రిల్ 2021లో USD 30.75 బిలియన్ల కంటే 24.22% పెరుగుదల. ఏప్రిల్ 2022లో నాన్-పెట్రోలియం ఎగుమతుల విలువ 30.46  బిలియన్ డాలర్లు , దీని ద్వారా 12% సానుకూల వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ 2021లో   27.12 బిలియన్ డాలర్ల  పెట్రోలియంయేతర ఎగుమతులు జరిగాయి.

ఏప్రిల్ 2022లో నాన్-పెట్రోలియం,  నాన్-జెమ్స్,  జ్యువెలరీ ఎగుమతుల విలువ డాలర్లలో  27.16 బిలియన్లు, ఏప్రిల్ 2021లో   23.74 బిలియన్ల పెట్రోలియం మరియు నాన్-జెమ్స్   ఆభరణాల ఎగుమతులపై 14.38% సానుకూల వృద్ధిని నమోదు చేసింది.

పెట్రోలియం ఉత్పత్తులు (113.21%), ఎలక్ట్రానిక్ వస్తువులు (64.04%)  రసాయనాలు (26.71%) వృద్ధి నమోదు వల్ల ఏప్రిల్, 2022లో ఎగుమతుల్లో అధిక పెరుగుదలకు దారితీశాయి.

ఏప్రిల్ 2022లో భారతదేశ సరుకుల దిగుమతి డాలర్లలో  58.26 బిలియన్లు,  ఇది ఏప్రిల్ 2021లో USD 46.04 బిలియన్ల కంటే 26.55% పెరుగుదల. 2022 ఏప్రిల్‌లో పెట్రోలేతర దిగుమతుల విలువ USD 38.75 బిలియన్లు, దిగుమతులు కాని వాటి కంటే 9.87% సానుకూల వృద్ధిని సాధించింది. ఏప్రిల్ 2021లో ఇవే దిగుమతులు USD 35.27 బిలియన్లు.

ఏప్రిల్ 2022లో చమురు యేతర, బంగారు ఆభరణాలు కాకుండా మిగిలిన  (బంగారం, వెండి , విలువైన లోహాల) దిగుమతుల విలువ USD 34.43 బిలియన్లు, ఏప్రిల్ 2021లో చమురు యేతర , బంగారు ఆభరణాలు కాకుండా ఇతర బంగారం  దిగుమతుల కంటే 29.68% సానుకూల వృద్ధితో 26.55 బిలియన్ డాలర్లు.

ఏప్రిల్ 2022లో వాణిజ్య లోటు  20.07 బిలియన్ డాలర్లు

 

స్టేట్‌మెంట్ 1: ఏప్రిల్ 2022లో మర్చండైజ్ వస్తువులలో భారతదేశం మొత్తం వాణిజ్యం

 

విలువ (బిలియన్ డాలర్లలో)

% వృద్ధి

APR'22

APR'21

APR'22 - APR'21

ఎగుమతులు

38.19

30.75

24.22

దిగుమతులు

58.26

46.04

26.55

లోటు

20.07

15.29

31.23

 

 

 

 

స్టేట్ మెంట్  2: ఏప్రిల్ 2022లో మర్చండైజ్ నాన్-పిఒఎల్ ట్రేడ్

 

విలువ (బిలియన్ డాలర్లలో)

% వృద్ధి

APR'22

APR'21

APR'22 -APR'21

ఎగుమతులు

30.46

27.12

12.32

దిగుమతులు

38.75

35.27

9.87

 

 

 

 

ప్రకటన 3: ఏప్రిల్ 2022లో వర్తకం నాన్-పిఒఎల్ జిజె యేతర వాణిజ్యం

 

విలువ in Billion USD

% వృద్ధి 

APR'22

APR'21

APR'22 -APR'21

ఎగుమతులు

27.16

23.74

14.38

దిగుమతులు

34.43

26.55

29.68

 

 

 

ఏప్రిల్ 2022లో మొత్తం ఎగుమతుల్లో 80% కవర్ చేసే టాప్ 10 ప్రధాన కమోడిటీ గ్రూపులు

ప్రకటన 4: ఏప్రిల్ 2022లో టాప్ 10 మేజర్ కమోడిటీ గ్రూప్‌ల ఎగుమతులు  

 

  ఎగుమతుల విలువ మిలియన్ డాలర్లలో  

 

వాటా (%)

వృద్ధి (%)

మేజర్ కమోడిటీ గ్రూప్

APR'22

APR'21

APR'22

APR'22 తులన APR'21

ఇంజనీరింగ్ వస్తువులు

9200.12

7974.06

24.09

15.38

పెట్రోలియం ఉత్పత్తులు

7730.20

3625.66

20.24

113.21

రత్నాలు, ఆభరణాలు

3307.74

3379.14

8.66

-2.11             

సేంద్రీయ, అకర్బన రసాయనాలు

2566.72

2025.59

6.72

26.71

డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్

1966.98

1892.58

5.15

3.93

ఎలక్ట్రానిక్ వస్తువులు

1604.99

978.43

4.20

64.04

అన్ని టెక్స్‌టైల్స్ RMG

1510.77

1297.68

3.96

16.42

కాటన్ నూలు/ఫ్యాబ్స్./మేడప్‌లు, చేనేత ఉత్పత్తులు మొదలైనవి.

1119.02

1065.20

2.93

5.05

అన్నం

768.09

895.60

2.01

-14.24

ప్లాస్టిక్, లినోలియం

759.04

727.90

1.99

4.28

మొత్తం 10 ప్రధాన వస్తువుల సమూహాలు

30533.65

23861.82

79.94

27.96

మిగిలినవి

7660.18

6885.30

20.06

11.25

మొత్తం ఎగుమతులు

38193.83

30747.13

100.00

24.22

 

 

 

ఏప్రిల్ 2022లో మొత్తం దిగుమతుల్లో 81% కవర్ చేసే మొదటి10 ప్రధాన కమోడిటీ గ్రూపులు – 

 

 

స్టేట్‌మెంట్ 5: ఏప్రిల్ 2022లో టాప్ 10 మేజర్ కమోడిటీ గ్రూప్‌ల దిగుమతులు

 

Import (Million US$)

Share (%)

Growth (%)

మేజర్ కమోడిటీ గ్రూప్

APR'22

APR'21

APR'22

APR'22 over APR'21

పెట్రోలియం, క్రూడ్  ఉత్పత్తులు

19506.98

10764.84

33.48

81.21

ఎలక్ట్రానిక్ వస్తువులు

6507.38

5058.85

11.17

28.63

బొగ్గు, కోక్,  బ్రికెట్లు మొదలైనవి.

4738.62

2004.56

8.13

136.39

 మెషినరీ, ఎలక్ట్రికల్ & నాన్-ఎలక్ట్రికల్

3304.18

3054.64

5.67

8.17

సేంద్రీయ, అకర్బన రసాయనాలు

3296.09

2244.19

5.66

46.87

ముత్యాలు, విలువైన, ఓమాదిరి  విలువైన రాళ్ళు

2552.95

2470.74

4.38

3.33

కృత్రిమ రెసిన్లు, ప్లాస్టిక్ పదార్థాలు మొదలైనవి.

1945.78

1779.47

3.34

9.35

నాన్-ఫెర్రస్ లోహాలు

1786.85

1316.79

3.07

35.70

కూరగాయల నూనె

1721.77

1289.13

2.96

33.56

బంగారం

1686.04

6238.36

2.89

-72.97

మొత్తం 10 ప్రధాన వస్తువుల సమూహాలు

47046.66

36221.55

80.75

29.89

మిగిలినవి

11214.61

9817.69

19.25

14.23

మొత్తం దిగుమతులు

58261.27

46039.24

100.00

26.55

 

*****

 (Release ID: 1822680) Visitor Counter : 222