ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

189.41 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.94 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,137

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,568

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.71%

Posted On: 03 MAY 2022 9:40AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 189.41 కోట్ల ( 1,89,41,68,295 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,34,30,863 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.94 కోట్లకు పైగా ( 2,94,30,754 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405366

రెండో డోసు

10019085

ముందు జాగ్రత్త డోసు

4843888

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18416131

రెండో డోసు

17543987

ముందు జాగ్రత్త డోసు

7720974

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

29430754

రెండో డోసు

7956319

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58545090

రెండో డోసు

42602473

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555848359

రెండో డోసు

479393475

ముందు జాగ్రత్త డోసు

196637

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202946719

రెండో డోసు

188274493

ముందు జాగ్రత్త డోసు

633968

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126884467

రెండో డోసు

117307143

ముందు జాగ్రత్త డోసు

15198967

ముందు జాగ్రత్త డోసులు

2,85,94,434

మొత్తం డోసులు

1,89,41,68,295

 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 19,137. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,911 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,41,887 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,568 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,19,552 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.86 కోట్లకు పైగా ( 83,86,28,250 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.71 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.61 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1822444) Visitor Counter : 118