యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా రౌండప్
స్వర్ణ పతక విజేత జెట్లీ సింగ్
ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్.లో
ఇక ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు
Posted On:
30 APR 2022 9:28AM by PIB Hyderabad
ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం-2021లో భాగంగా రేపు అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మరో వైపు, వివిధ క్రీడాంశాల్లో ఈ రోజు జరిగిన పోటీలు కూడా ఎంతో ఆసక్తికరంగా ముగిశాయి. పోటీలు ముగిసేటప్పటికి 42 విశ్వవిద్యాలయాలు స్వర్ణ పతకాలు సాధించాయి. మరో 92 విశ్వవిద్యాలయాలు పతకాల పట్టికలో చోటు సంపాదించాయి.
ఈ రోజు 13 పతకాలకు పోటీలు జరగ్గా, పిస్తే, ఫెన్సింగ్ వంటి అంశాల్లో పోటీలు ఆకర్షణీయంగా ముగిశాయి.
పురుషుల ఫెన్సింగ్ పోటీల్లో గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి (జి.ఎన్.డి.యు.కు) చెందిన చింగఖా జెట్లీ సింగ్ చక్కగా రాణించి, తన సహచర క్రీడాకారుడైన శుభంపై గెలిచి స్వర్ణపతకం సొంతం చేసుకున్నారు. జి.ఎన్.డి.యు.కు చెందిన నలుగురు అగ్రశ్రేణి క్రీడాకారుల్లో జెట్లీ ఒకరు. ఫెన్సింగ్ క్రీడలో అతను ప్రతిభావంతంగా రాణించి స్వర్ణపతకం సాధించడం విశేషం.
భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) నేషనల్ ప్రతిభాపాటవాల కేంద్రం (ఎన్.సి.ఒ.ఇ.) మాత్రం షూటింగ్ పోటీల్లో నిరుత్సాహ పరిచింది. పురుషుల 50 త్రీ పొజిషన్ ఫైనల్ పోటీలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన సర్తాజ్ సింగ్ తివానా, ఒలింపిక్ క్రీడాకారుడైన ఐశ్వర్య ప్రతాప్ సింగ్ పై గెలిచి బంగారు పతకం సొంతం చేసుకున్నారు. అయితే గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం తరఫున ప్రాతినిధ్యం వహించి పరాజయం పాలైన తోమర్ క్వాలిఫికేషన్ పోటీలు ముగిసే వరకూ అగ్రస్థానంలోనే ఉన్నారు.
విలువిద్యకు సంబంధించిన పురుషుల రికర్వ్ విభాగంలో జరిగిన తొలి నాకౌట్ రౌండులో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి చెందిన ఆదిత్యా చౌదరీ ఓటమి పాలయ్యారు. యూనివర్సిటీకి చెందిన నిశాంత్ చేతిలో ఆదిత్యా చౌదరీ ఓడిపోయారు. అయితే, ఆదిత్య క్వాలిఫికేషన్ రౌండులో మాత్రం అగ్రశ్రేణిలోనే ఉన్నారు. మహిళల రికర్వ్ విభాగంలో అడమాస్ యూనివర్సిటీకి చెందిన రూమా బిశ్వాస్ మాత్రం మెరుగైన ఫలితాలు సాధించారు.
https://twitter.com/kheloindia/status/1520059330778656769?t=lbHsamDJkeZUw_UswhpQAg&s=19
మహిళల క్వాలిఫికేషన్ రౌండ్లలో అగ్రశ్రేణి సాధించిన రూమా బిశ్వాస్, ఎంతో సునాయాసంగా నాకౌట్ పోటీలను కూడా అధిగమించేశారు. అయితే సెమీఫైనల్ పోటీలో మాత్రం గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయానికి చెందిన భావన చేతిలో రూమా బిశ్వాస్ పరాజయం పాలయ్యారు.
సాయంత్రం చిరుజల్లులు నగరాన్ని పలకరిస్తున్న వేళలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు 40కిపైగా క్రీడాంశాల్లో ముందుకు దూకారు. వారిలో దేశానికి చెందిన ఉత్తమ యువ అథ్లెట్లు కూడా ఉన్నారు. — ఆసియా క్రీడల రజతపతక విజేత ద్యుతీచంద్, 400 మీటర్ల అథ్లెట్ ప్రియా మోహన్, లాంగ్ జంప్ అధ్లెట్ ఆన్సీ సోజన్ తమతమ క్రీడాంశాల్లో రంగప్రవేశం చేశారు.
"ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవంలో పాల్గొనే వారిలో చాలా మందికి అంతర్జాతీయ క్రీడానుభవం కూడా ఉంది," అని ప్రియా మోహన్ అన్నారు. "ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న అథ్లెట్లకు ఈ క్రీడోత్సవం ఒక గొప్ప అవకాశం. వారికి ఇది సరైన వేదిక" అని అన్నారు.
అథ్లెట్ క్రీడాంశాల్లో పోటీలు ఉదయమే ప్రారంభమవుతాయి. పురుషులకు, మహిళలకు సుదీర్ఘ దూరాల పరుగు పోటీలు (10,000మీటర్ల పరుగు) మొదటగా ప్రారంభమవుతాయి. మొత్తం 12 పతకాల కోసం ఈ పోటీలు నిర్వహిస్తారు.
పురుషుల, మహిళ వందమీటర్ల పరుగు పోటీలు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. రాత్రి 07-50కి జరగబోయే మహిళల వందమీటర్ల పరుగు పోటీలో ద్యతీ చంద్ పోటీ పడతారు.
ఫలితాలు (అన్నీ ఫైనల్ పోటీలు)
ఫెన్సింగ్
పురుషులు
ఫెన్సింగ్ వ్యక్తిగత పోటీలు: 1. చింగఖామ్ జెట్లీ సింగ్ (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం); 2. శుభం (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం); 3. సచిన్ (మైసూరు విశ్వవిద్యాలయం), రోహిత్ సోమన్ (ఎం.జి. విశవిద్యాలయం).
మహిళలు
ఫెన్సింగ్ వ్యక్తిగత పోటీలు: 1. సాన్యా (పంజాబ్ విశ్వవిద్యాలయం); 2. జగ్మీత్ కౌర్ (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం); 3. హుసన్ ప్రీత్ కౌర్ (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం), అల్కా సున్నీ (కన్నూరు విశ్వవిద్యాలయం).
జూడో
పురుషులు
73కిలో విభాగం: 1. హర్ష్ టోకాస్ (ఢిల్లీ విశ్వవిద్యాలయం); 2. మహక్ ప్రీత్ ఎం. (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం); 3. గురుప్రీత్ సింగ్ (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం), శౌర్యవీర్ గిల్ (పంజాబ్ విశ్వవిద్యాలయం).
81కిలోల విభాగం: 1. దీపక్ మిశ్రా (లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ); 2. ఆదిత్యా దోపావోకర్ (సావిత్రీబాయి పుణె విశ్వవిద్యాలయం); 3. సమీర్ ఖాన్ పఠాన్ (గుజరాత్ విశ్వవిద్యాలయం), హర్ష ప్రీత్ సింగ్ (పంజాబ్ విశ్వవిద్యాలయం, పటియాలా)
90కిలోల విభాగం: 1. అతుల్ కుమార్ (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం); 2. దివేశ్ (కురుక్షేత్ర విశ్వవిద్యాలయం); 3. జగ్తార్ సింగ్ (లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం), ప్రదీప్ గైక్వాడ్ (డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం).
మహిళలు
57కిలోల విభాగం: 1. జ్యోతి (చౌధరీ దేవీలాల్ విశ్వవిద్యాలయం); 2. అంకిత (మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం); 3. శుభాంగీ రౌత్ (రాష్ట్ర సంత్ టుకదోజీ మహరాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయం), మతౌలిబీ హ్యూడ్రోమ్ దేవి (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్ సర్)
63కిలోల విభాగం: 1. ప్రీతి (మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం); 2. ఉన్నతి శర్మ (లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం); 3. శీను (చౌదరీ బన్సీలాల్ విశ్వవిద్యాలయం), శ్రేయాంశి గోస్వామి (సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం).
70కిలోల విభాగం: 1. ఇనుంగంబీ తాకెల్లంబం (లవ్లీ ప్రొఫెషనర్ యూనివర్సిటీ); 2. రెబీనా చానందేవి (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్ సర్); 3. ప్రేమా టోకాస్ (ఢిల్లీ విశ్వవిద్యాలయం), రీతూ (మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం).
షూటింగ్
పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత పోటీలు:
ఫైనల్l: వరుణ్ తోమర్ (చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ) 16 బీట్ సురీందర్ సింగ్ (పంజాబీ విశ్వవిద్యాలయం) 8; కాంస్యపతకంl: అన్మోస్ జైన్ (మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం).
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ పోటీ: 1. ఢిల్లీ విశ్వవిద్యాలయం (వరుణ్ దూబే 575, శౌర్యా శారిన్ 575, హర్షా గుప్తా 572) 1722; పంజాబీ విశ్వవిద్యాలయం 1709; 3. చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం 1706.
పురుషుల 50మీటర్ల 3 పొజిషన్ వ్యక్తిగత పోటీలు:
ఫైనల్l: సర్తాజ్ సింగ్ తివానా (లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం) 16 బీట్ ఐశ్వర్యా తోమర్ (గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం) 6; 3. సూర్య ప్రతాప్ బంష్తు (పంజాబ్ విశ్వవిద్యాలయం) 399.2.
పురుషుల 50మీటర్లు 3 పొజిషన్ టీమ్ పోటీలు: 1. పంజాబ్ విశ్వవిద్యాలయం 1706 (71); 2. గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం 1706 (64); 3. కురుక్షేత్ర విశ్వవిద్యాలయం (1687).
ఇతర ఫలితాలు
విలువిద్య
పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగం (సెమీఫైనల్స్)
యశ్ దీప్ బోగే (సంత్ గాడ్గేబాబా అమరావతి విశ్వవిద్యాలయం) బీట్ మయూర్ రోకడే (శివాజీ విశ్వవిద్యాలయం) 7-3; సచిన్ గుప్తా (కురుక్షేత్ర విశ్వవిద్యాలయం) బీట్ సుమేధ్ మోహోద్ (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యలయం) 7-3.
పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగం (క్వార్టర్ ఫైనల్స్)
యశ్ దీప్ భోగే (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం) బీట్ నిశాంత్ (చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం) 6-4; మయూర్ రోకడే (శివాజీ విశ్వవిద్యాలయం) బీట్ మోనూ కుమార్ (ఢిల్లీ విశ్వవిద్యాలయం) 6-0; సచిన్ గుప్తా (కురుక్షేత్ర విశ్వవిద్యాలయం) బీట్ అమిత్ యాదవ్ (రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయ) 7-1; సుమేధ్ మొహోద్ (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం) బీట్ పవన్ పర్మార్ (రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయ) 6-2.
మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగం (సెమీ ఫైనల్స్)
భావన (గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం) బీట్ రూమా బిశ్వాస్ (అడమాస్ విశ్వవిద్యాలయం) 7-3; చారుతా కమలాపూర్ (సావిత్రీ బాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం) బీట్ అవంతి కల్కొండే (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం) 7-3.
మహిళల వ్యక్తిగత రికర్వ్ విబాగం (క్వార్టర్ ఫైనల్స్)
రూమా బిశ్వాస్ (అడమాస్ విశ్వవిద్యాలయం) బీట్ సంగీతా (గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం) 6-2; భావనా (గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం) బీట్ కీర్తీ (కురుక్షేత్రా విశ్వవిద్యాలయం) 6-0; అవంతి కల్కొండే (సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం) బీట్ మానసీ తెటే (సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం) 7-1; చరుతా కమలాపూర్ (సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం) బీట్ ప్రీతి (గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం) 6-4.
పురుషుల రికర్వ్ విభాగం టీమ్ క్వార్టర్ ఫైనల్స్
రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయ బీట్ సంత్ గాడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం 5-3; కురుక్షేత్ర విశ్వవిద్యాలయం బీట్ పంజాబీ విశ్వవిద్యాలయం 6-0.
పురుషుల రికర్వ్ విభాగం టీమ్ క్వార్టర్ ఫైనల్స్
సంత్ గాడ్గేబాబా అమరావతి విశ్వవిద్యాలయం బీట్ చండీగఢ్ విశ్వవిద్యాలయం 5-3; రాణి దుర్గావతి విశ్వవిద్యాలయ బీట్ పంజాబ్ విశ్వవిద్యాలయం 4 (26)-4 (25); పంజాబీ విశ్వవిద్యాలయం బీట్ ఢిల్లీ విశ్వవిద్యాలయం 6-2; కురుక్షేత్ర విశ్వవిద్యాలయం బీట్ సావిత్రీబాయి ఫూలె పుణె విశ్వవిద్యాలయం 4 (25)-4 (23).
మహిళల రికర్వ్ విభాగం టీమ్ సెమీఫైనల్స్
పంజాబీ విశ్వవిద్యాలయం బీట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 6-0; మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం బీట్ సావిత్రీబాయి ఫూలె పుణె విశ్వవిద్యాలయం 6-0.
మహిళల రికర్వ్ విభాగం క్వార్టర్ ఫైనల్స్
పంజాబీ విశ్వవిద్యాలయం బీట్ ఢిల్లీ విశ్వవిద్యాలయం 4 (26)-4 (19); లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ బీట్ పంజాబ్ విశ్వవిద్యాలయం 5-1; సావిత్రీబాయి ఫూలె పుణె విశ్వవిద్యాలయం బీట్ కురుక్షేత్ర విశ్వవిద్యాలయం 6-0; మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం బీట్ గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం 4 (24)-4 (24) (బాణం కేంద్ర స్థానానికి అతి దగ్గరగా ఉన్నందున మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం గెలిచింది).
కబడ్డీ
మహిళలు
గ్రూపు ఎ: భారతి విద్యాపీఠ్ విశ్వవిద్యాలయం బీట్ మదగర్ థెరెసా విశ్వవిద్యాలయం 42-41;
పురుషులు
గ్రూపు ఎ: చౌధరీ బన్సీలాల్ విశ్వవిద్యాలయం బీట్ వీరబహదూర్ సింగ్ పూర్వాంచల్ 45-27; కోటా విశ్వవిద్యాలయం బీట్ మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం 48-28.
గ్రూపు బి: ఎం.జి. విశ్వవిద్యాలయం బీట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 38-22; గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం బీట్ సి.వి. రామన్ విశ్వవిద్యాలయం 59-46.
టేబుల్ టెన్నిస్
మహిళలు
గ్రూపు ఎ: ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయం బీట్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 3-0 (ఎస్. శర్మత బీట్ బిందియా ఆరోరా 11-4, 11-8, 11-5; వి. కౌశిక బీట్ ఖుషీ కుమారి 11-1, 11-3, 11-3; కన్మనీ రావు బీట్ తమన్నా ఛబ్రా 11-3; 11-5; 11-2); ముంబై విశ్వవిద్యాలయం బీట్ లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం 3-1 (విధీ షా బీట్ మౌమితా పాల్ 11-5,11-6,11-7; తేజల్ కాంబ్లే బీట్ మయూరీ చటర్జీ 11-9,9-11,8-11,8-11; శివా హింగోరాణి బీట్ ఇందిరా పాల్ 11-6,11-9,11-4; విధీ షా బీట్ మయూరీ చటర్జీ 11-9,11-9,11-9);
గ్రూపు బి.: అడమాస్ విశ్వవిద్యాలయం బీట్ అన్నా విశ్వవిద్యాలయం 3-0 (దీపాన్వితా బసు బీట్ విష్ణువజ్జల లాస్య సుబ్రమణ్యం 11-3,11-4,12-10; మున్నుం కుండూ బీట్ సాత్విక వి.ఎస్. 11-6,11-6,11-8; శ్రీజనీ డే బీట్ విష్ణు వజ్జల సస్య సుబ్రమణ్యం11-6,11-7,11-3); మహరాజా కృష్ణ కుమార్ సిన్హ్ జీ భావననగర్ విశ్వవిద్యాలయం బీట్ పంజాబ్ విశ్వవిద్యాలయం 3-2
(ప్రార్థనా పర్మార్ బీట్ అంజలీ రొహిల్లా 5-11,6-11,3-11; నామ్నా జేస్వాల్ బీట్ గాయత్రీ చౌధరీ 11-7,11-5,11-4; ధారా పర్మార్ బీట్ పావన్ 11-6,8-11,7-11,8-11; నామా జేస్వాల్ బీట్ అంజలీ రొహిల్లా 11-9,12-10,5-11,11-6; ప్రార్థనా పర్మార్ బీట్ గాయత్రీ చౌధరీ 11-7,11-9,11-1)
గ్రూపు సి.: మద్రాసు విశ్వవిద్యాలయం బీట్ అలహాబాదా విశ్వవిద్యాలయం 3-0 (వేదలక్ష్మి డి.కె. బీట్ సృష్టీ జైస్వాల్ 11-2,11-4,14-12; సృష్టీ టి.ఆర్. బీట్ వైష్ణవీ ధురియా 11-4,11-3,11-5; ఎం. యాజినీ బీట్ కావ్య గుప్తా 11-7,12-10,11-2); ఉత్తర్ బెంగాల్ విశ్వవిద్యాలయానికి రాజస్థాన్ విశ్వవిద్యాలయంపై వాకోవర్ లభించింది.
గ్రూపు డి: జైన్ విశ్వవిద్యాలయం బీట్ చండీగఢ్ విశ్వవిద్యాలయం 3-1 (సంయుక్త ఎ. బీట్ కృతిక ఉపాధ్యాయ 5-11,8-11,11-6,5-11; కుషీ వి. బీట్ జితాక్షీ మజుందర్ 11-7,11-6,11-4; అదితీ జోషీ బీట్ పూజా సింగ్ 6-11,11-4,7-11,11-8,11-9; కుషీ వి. బీట్ కృతికా ఉపాధ్యాయ 11-4,14-12,11-9); జాదవపూర్ విశ్వవిద్యాలయం బీట్ సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం ఎం.ఎస్. 3-1
(శ్రీతమా బిశ్వాస్ బీట్ ఈశా జోషీ 7-11,8-11,6-11; సురభీ పట్వారీ బీట్ వైష్ణవీ దేవగడే 11-9,11-5,11-4; సుదర్శన పాత్ర బీట్ నేహా మహాంగడే 11-5,11-5,12-14,5-11,11-8; సురభీ పట్వారీ బీట్ ఈశా జోషీ 9-11,12-10,11-9,10-12,11-5).
పురుషులు
గ్రూపు ఎ: చిత్కరా విశ్వవిద్యాలయం బీట్ లక్ష్మీబాయి నేషనల్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 3-0 (రోణిత్ భంజా బీట్ తేజస్వా శ్రీవాత్సవ 11-7,11-5,11-4; రేగన్ ఆల్ బుఖ్రెక్ బీట్ తుషార్ జోషీ 11-5,8-11,11-5,11-6; నిఖిల్ సైనీ బీట్ నామన్ ఓఝా 10-12,9-11,11-4,11-6,11-5); అడమాస్ విశ్వవిద్యాలయం బీట్ వి.ఇ.ఎల్.ఎస్. విశ్వవిద్యాలయం 3-0 (ఉదిత్ భట్టార్చార్జీ బీట్ శరణ్ రాజ్ 11-7,11-3,11-9; తమల్ బల్లవ్ బీట్ శరత్ కమల్ 11-6,11-7,11-5; శబోర్ణా ఘోష్ బీట్ తమిళ్ అరసన్ 11-9,11-7,11-8).
గ్రూపు బి: ముంబై విశ్వవిద్యాలయం బీట్ లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయం 3-1 (రార్థవ్ కేల్కర్ బీట్ సౌమ్మాన్ దీప్ ఘోష్ 7-11,13-15,11-6,11-7,11-4; మందార్ హర్దీకర్ బీట్ బిశ్వజిత్ దత్తా 11-3,11-7,11-6; తన్మయ్ రాణే బీట్ సుప్రకాశ్ సాహా 5-11,9-11,10-12; మందార్ హర్దీకర్ బీట్ సౌమందీప్ ఘోష్ 13-15,11-5,11-8,11-4); ఎస్.ఆర్. ఎం. విశ్వవిద్యాలయం, (టి.ఎన్.) బీట్ పంజాబ్ విశ్వవిద్యాలయం 3-1 (అభినయ్ విజయ్ బాబు బీట్ దివాక్ష్ దవార్ 11-6,11-13,11-8,11-9; శ్రీకృష్ణ అరుణాచలం బీట్ సహిల్ శర్మ 11-10,10-12,11-5,11-8; లక్ష్మణన్ పి.ఎల్. బీట్ శౌర్యా మిగ్లానీ 7-11,9-11,8-11; శ్రీకృష్ణ అరుణాచలం బీట్ దివాక్ష్ దవార్ 9-11,11-4,11-7,10-12,11-8)
గ్రూపు సి: మహారాజా కృష్ణమ సింహజీ భావనగర్ విశ్వవిద్యాలయం బీట్ ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయం 3-1 (కరుణాపాల్ సిన్హ్ జడేజా బీట్ అరిజిత్ డే 11-7,11-3,11-6; జయానిల్ మెహతా బీట్ సిద్ధాంత్ సూర్ రాయ్ 11-5,11-4,17-15; నందీశ్ హలానీ బీట్ నిలోత్పల్ రాయ్ ముహూరీ 11-8,7-11,9-11,8-11; జయనిల్ మెహతా బీట్ అరిజిత్ డే 9-11,11-6,11-7,11-9);
గ్రూపు డి: మిజోరాం విశ్వవిద్యాలయం బీట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 3-0 (జేహో హిమ్నాకులపుంగేతా బీట్ వృషిన్ బవనాక 11-3,11-6,11-3; ఆల్ బర్టో రువాటా బీట్ అలీ మొహ్మద్ 11-8,11-6,6-11,8-11,11-9; జాన్ ఖవాల్ హ్రింగ్ బీట్ రఘురాం మల్లెబోయిన 11-3,11-3,11-9).
టెన్నిస్
మహిళలు
గ్రూపు ఎ: పంజాబ్ విశ్వవిద్యాలయం బీట్ జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం 2-0 (సిమ్రాన్ ప్రీతమ్ బీట్ మహిమా కుమార్ 6-0, 6-0; అన్నం అల్మాస్ బీట్ మోనికా కుమార్ 6-0, 6-1. ఉస్మానియా విశ్వవిద్యాలయం బీట్ సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాయం 2-0 (శమా సాత్వికా బీట్ దివిజా గాడ్సే 6-0, 6-2; శ్రీవాలి రశ్మిక బీట్ పూజా ఇంగలే 6-4, 6-0);
గ్రూపు బి: రాజస్థాన్ విశ్వవిద్యాలయం బీట్ కాటన్ విశ్వవిద్యాలయం 2-0 (సచీ శర్మ బీట్ జుస్టినా బోర్గోహైన్ 6-1, 6-2; ఆయుషీ తన్వార్ బీట్ ఇవా సాహ్ 6-0, 6-0); మద్రాసు విశ్వవిద్యాలయం బీట్ మహర్షీ దయానంద్ విశ్వవిద్యాలయం 2- 0
(లావణ్య శ్రీకృష్ణన్ బీట్ రీతూ ఒహ్లియాన్ 6-3, 6-2; సాయి దియా బాలాజీ బీట్ నాన్సీ మాలిక్ 6-4, 6-3)
గ్రూపు సి: పంజాబీ విశ్వవిద్యాలయం బీట్ ఆంధ్రవిశ్వవిద్యాలయం 3-0 (గుర్లీన్ కౌర్ బీట్ శివానుజా పెద్దాడ 6-0, 6-0; సమృతీ పున్యానీ బీట్ సాయి శ్రీ అనీషా కమ్మా 6-0, 6-0; గుర్లీన్ కౌర్ –సమృతీ పున్యానీ బీట్ సాయి అనీషా కమ్మా- శివానుజా పెద్దాడ 6-0, 6-0); గుజరాత్ విశ్వవిద్యాలయం బీట్ జైన్ విశ్వవిద్యాలయం 2-1 (రియా ఉబోవేజా బీట్ సెరాహ్ మెనెజెస్ 6-2, 6-2; రేష్మా మరూరి బీట్ శ్రీనిధీ శ్రీధర్ 6-1, 6-2; శ్రీనిధీ శ్రీధర్-రియా ఉబోవేజా బీట్ రేష్మా మరూరీ-సెరాహ్ మెనెజెస్ 6-3, 6-0).
ఫుట్ బాల్
పురుషులు
గ్రూపు ఎ: కేరళ విశ్వవిద్యాలయం 2 (శన్మాద్ కె.పి. 45’, జాకబ్ సి 84’) బీట్ అడమాస్ విశ్వవిద్యాలయం 1 (ఇంతియాజ్ ఆలం 57’) కాలికట్ విశ్వవిద్యాలయం 1 (ఫాహిస్ పి.యు. 11’) బీట్ కలకత్తా విశ్వవిద్యాలయం 0
గ్రూపు B: సంత్ బాబా బాగ్ సింగ్ విశ్వవిద్యాలయం 2(ఖుష్.ప్రీత్ 13’ 55’) - డ్రా – పంజాబ్ విశ్వవిద్యాలయం, పటియాలా 2 (కిశోరీ 5’, గోవింద్ తపా 73’) పంజాబ్ విశ్వవిద్యాలయం 5 (ధర్మప్రీత్ సింగ్ 9’12’, భూపీందర్ సింగ్ 83’, హర్ ప్రీత్ సింగ్ 88’, 94’) బీట్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం 0.
***
(Release ID: 1821630)
Visitor Counter : 193