ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

188.89 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.86 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,684

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 3,688

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.66%

Posted On: 30 APR 2022 9:34AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 188.89 కోట్ల ( 1,88,89,90,935 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,32,98,421 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.86 కోట్లకు పైగా ( 2,86,98,710 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10405116

రెండో డోసు

10016505

ముందు జాగ్రత్త డోసు

4794775

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18415710

రెండో డోసు

17539302

ముందు జాగ్రత్త డోసు

7591757

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

28698710

రెండో డోసు

6599218

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

58425991

రెండో డోసు

42240428

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555713572

రెండో డోసు

478122094

ముందు జాగ్రత్త డోసు

148084

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202918252

రెండో డోసు

187948708

ముందు జాగ్రత్త డోసు

519876

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126863987

రెండో డోసు

117097204

ముందు జాగ్రత్త డోసు

14931646

ముందు జాగ్రత్త డోసులు

27986138

మొత్తం డోసులు

1888990935

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,684. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

 

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,755 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,33,377 కి పెరిగింది.

 

 

గత 24 గంటల్లో 3,688 కొత్త కేసులు నమోదయ్యాయి. 

గత 24 గంటల్లో మొత్తం 4,96,640 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83.74 కోట్లకు పైగా ( 83,74,42,023 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.66 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా నమోదయ్యాయి.

 

 

****


(Release ID: 1821597) Visitor Counter : 156