ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 APR 2022 9:09AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 188.40 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 16,980

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 2,563 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,28,126 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,303 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.66%

వారపు పాజిటివిటీ రేటు 0.61%

గత 24 గంటల్లో చేసిన 4,97,669 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.64 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1820863) Visitor Counter : 171