ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2022 9:44AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 187.26 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,241
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.75%
గత 24 గంటల్లో 1,589 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,16,068 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,451 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.55%
వారపు పాజిటివిటీ రేటు 0.47%
గత 24 గంటల్లో చేసిన 4,48,939 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.38 కోట్ల పరీక్షలు చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1819136)
సందర్శకుల సూచీ సంఖ్య : : 183