ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
నాడు పోస్టు చేయడమైనది:
14 APR 2022 9:17AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 186.22 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,058
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 818 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,06,228 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,007 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.23%
వారపు పాజిటివిటీ రేటు 0.25%
గత 24 గంటల్లో చేసిన 4,34,877 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.08 కోట్ల పరీక్షలు చేశారు.
****
(రిలీజ్ ఐడి: 1816854)
సందర్శకుల సూచీ సంఖ్య : : 153