సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో లైవ్ స్ట్రీమ్ ఇండియా ర్యాంకింగ్
ప్రతి నెలా ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లకు మిలియన్ల కొద్దీ శ్రోతలు
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2022 11:55AM by PIB Hyderabad
గత వందేళ్లలో, ప్రసార సాంకేతికతల రంగంలో అనేక మార్పులు వచ్చాయి. కానీ ఆల్ ఇండియా రేడియో ఎల్లప్పుడూ మార్పుతో తన వేగాన్ని కొనసాగించింది, ఫలితంగా ఇప్పటికీ ప్రజాదరణ చూరగొంటోంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌ల శ్రోతల సంఖ్య కేవలం ఒక నెల వ్యవధిలో 2 మిలియన్లకు చేరుకోవడంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌ల శ్రోతల సంఖ్య ఫిబ్రవరి 2022లో 17 మిలియన్ల నుండి మార్చి 2022లో 19 మిలియన్లకు పెరిగింది. 2022లో మొదటి త్రైమాసికానికి సంచిత శ్రోతల సంఖ్య 56 మిలియన్లకు చేరుకుంది. రేడియో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా, ప్రసార భారతి ఆడియన్స్ రీసెర్చ్(పీబీఏఆర్) బృందం ఇప్పుడు శ్రోతల సంఖ్యను సంపూర్ణ సంఖ్యలో లెక్కించింది.
న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తాజా ర్యాంకింగ్స్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన భారత్‌లోని అగ్ర నగరాలలో, బెంగళూరు, పూణేను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది, జైపూర్ టాప్ లిస్ట్ నుండి కోల్‌కతాను స్థానభ్రంశం చేయడం ద్వారా యథాస్థితికి వచ్చింది.
తాజా న్యూస్ ఆన్ ఎయిర్ ర్యాంకింగ్స్‌లో, బెంగళూరు, ప్రముఖ ఆల్ ఇండియా రేడియో ప్రత్యక్ష ప్రసారాలు వివిధ భారతి నేషనల్, రెయిన్‌బో కన్నడ కామన్‌బిలు, వీబీ కన్నడ, ఏఐఆర్ ధార్వాడ్, ఏఐఆర్ కర్ణాటక, ఏఐఆర్ మైసూరు, ఎఫ్ఎం గోల్డ్ ఢిల్లీ, ఎఫ్ ఎం రెయిన్‌బో ఢిల్లీ, ఏఐఆర్ న్యూస్ 24x7 మరియు AIR కన్నడ అగ్రస్థానంలో ఉన్నాయి..
దేశంలోని అగ్రశ్రేణి ఏఐఆర్ స్ట్రీమ్‌ల ర్యాంకింగ్స్‌లో జరిగిన మార్పులలో, ఏఐఆర్ కేరళ మరియు వివిధ భారతి మలయాళం టాప్ 10లోకి ప్రవేశించాయి, కాగా ఏఐఆర్ ఒడియా, ఏఐఆర్ కొచ్చి ఎఫ్ఎం రెయిన్‌బో నిష్క్రమించాయి.
ఆల్ ఇండియా రేడియో యొక్క 240 కంటే ఎక్కువ రేడియో సేవలు ప్రసార భారతి అధికారిక యాప్ అయిన న్యూస్ ఆన్ ఎయిర్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. ఈ యాప్‌లోని ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ దేశాల్లో శ్రోతలను కలిగి ఉన్నాయి.
అత్యంత జనాదరణ పొందిన భారతదేశంలోని అగ్ర నగరాలను న్యూస్ ఆన్ ఎయిర్ యాప్‌లోని ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లను పరిశీలించండి. శ్రోతలలో నెలవారీ మార్పును కూడా చూడండి. మీరు భారతదేశంలోని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్‌లో మొదటి స్థానాల్లో ఉన్న ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లను, నగరాల వారీగా విడిపోవడాన్ని కూడా గమనించవచ్చు. ఈ ర్యాంకింగ్‌లు తీసిన డాటా మార్చి 1 నుండి మార్చి 31, 2022 వరకు.
NewsOnAir Monthly Listenership
|
Month
|
Listenership
|
|
February 2022
|
17 Million
|
|
March 2022
|
19 Million
|
NewsOnAir Top 10 Indian Cities
|
Rank
|
City
|
|
1
|
Bengaluru
|
|
2
|
Pune
|
|
3
|
Delhi NCR
|
|
4
|
Hyderabad
|
|
5
|
Mumbai
|
|
6
|
Lucknow
|
|
7
|
Ahmedabad
|
|
8
|
Patna
|
|
9
|
Jaipur
|
|
10
|
Chennai
|
NewsOnAir Top 10 Streams in India
|
Rank
|
AIR Stream
|
|
1
|
Vividh Bharati National
|
|
2
|
AIR Pune
|
|
3
|
Asmita Mumbai
|
|
4
|
FM Rainbow Mumbai
|
|
5
|
AIR Kerala
|
|
6
|
FM Gold Delhi
|
|
7
|
Rainbow Kannada Kaamanbilu
|
|
8
|
AIR Pune FM
|
|
9
|
VB Malayalam
|
|
10
|
FM Rainbow Delhi
|
NewsOnAir Top 10 AIR Streams – City-wise (India)
|
#
|
Bengaluru
|
Pune
|
Delhi NCR
|
Hyderabad
|
Mumbai
|
|
1
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
|
2
|
Rainbow Kannada Kaamanbilu
|
AIR Pune
|
FM Gold Delhi
|
VB Telugu
|
Asmita Mumbai
|
|
3
|
VB Kannada
|
AIR Pune FM
|
AIR News 24x7
|
AIR Telangana
|
FM Rainbow Mumbai
|
|
4
|
AIR Dharwad
|
Asmita Mumbai
|
FM Rainbow Lucknow
|
FM Rainbow Vijayawada
|
AIR Pune
|
|
5
|
AIR Karnataka
|
FM Rainbow Mumbai
|
FM Rainbow Delhi
|
AIR VisakhapatnamRainbow
|
FM Gold Mumbai
|
|
6
|
AIR Mysuru
|
AIR Solapur
|
AIR Raagam
|
AIR Cuddapah
|
AIR Pune FM
|
|
7
|
FM Gold Delhi
|
AIR Satara
|
AIR Port Blair
|
AIR VisakhapatnamPC
|
AIR Mumbai VBS
|
|
8
|
FM Rainbow Delhi
|
AIR Mumbai VBS
|
FM Gold Mumbai
|
AIR Andhra Pradesh
|
World Service 1
|
|
9
|
AIR News 24x7
|
AIR Ahmednagar
|
AIR Lucknow
|
AIR Anantpur
|
AIR Patna
|
|
10
|
AIR Kannada
|
AIR Sangli
|
FM Rainbow Mumbai
|
AIR Kurnool
|
AIR Kolhapur
|
|
#
|
Lucknow
|
Ahmedabad
|
Patna
|
Jaipur
|
Chennai
|
|
1
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
Vividh Bharati National
|
|
2
|
FM Gold Delhi
|
AIR Gujarati
|
AIR Patna
|
AIR Jaipur PC
|
AIR Karaikal
|
|
3
|
FM Rainbow Lucknow
|
AIR Rajkot PC
|
AIR Darbhanga
|
AIR Jodhpur PC
|
AIR Chennai Rainbow
|
|
4
|
AIR News 24x7
|
VBS Ahmedabad
|
AIR Sasaram
|
AIR Suratgarh
|
AIR Kodaikanal
|
|
5
|
AIR Raagam
|
AIR Bhuj
|
AIR Bhagalpur
|
AIR Jaipur VBS
|
AIR Tamil Nadu
|
|
6
|
AIR Lucknow
|
AIR Vadodara
|
AIR Purnia
|
AIR Bikaner
|
AIR Chennai FM Gold
|
|
7
|
AIR Chhatarpur
|
AIR Surat
|
AIR Ranchi
|
AIR Kota
|
VB Tamil
|
|
8
|
AIR Varanasi
|
AIR Godhra
|
AIR Imphal Sangai
|
AIR Jodhpur Rainbow
|
AIR Coimbatore FM Rainbow
|
|
9
|
AIR Gorakhpur
|
AIR Rajkot VBS
|
AIR Patna FM Rainbow
|
AIR Sawaimadhopur
|
AIR Madurai
|
|
10
|
AIR Agra
|
FM Gold Delhi
|
Amritvarshini Bengaluru
|
AIR Churu
|
AIR Dharampuri
|
NewsOnAir Stream-wise City Rankings in India
|
#
|
Vividh Bharati National
|
AIR Pune
|
Asmita Mumbai
|
FM Rainbow Mumbai
|
AIR Kerala
|
|
1
|
Delhi NCR
|
Pune
|
Mumbai
|
Pune
|
Ernakulam
|
|
2
|
Pune
|
Mumbai
|
Pune
|
Mumbai
|
Bengaluru
|
|
3
|
Bengaluru
|
Nagpur
|
Nagpur
|
Thane
|
Kochi
|
|
4
|
Ahmedabad
|
Bengaluru
|
Bengaluru
|
Bengaluru
|
Trivandrum
|
|
5
|
Mumbai
|
Nashik
|
Wada
|
Nagpur
|
Kozhikode
|
|
6
|
Lucknow
|
Delhi NCR
|
Navi Mumbai
|
Delhi NCR
|
Thrissur
|
|
7
|
Patna
|
Aurangabad
|
Thane
|
Dombivli
|
Kottayam
|
|
8
|
Jaipur
|
Badlapur
|
Dombivli
|
Lucknow
|
Kollam
|
|
9
|
Indore
|
Indore
|
Nashik
|
Patna
|
Malappuram
|
|
10
|
Hyderabad
|
Thane
|
Aurangabad
|
Ahmedabad
|
Chennai
|
|
#
|
FM Gold Delhi
|
Rainbow Kannada Kaamanbilu
|
AIR Pune FM
|
VB Malayalam
|
FM Rainbow Delhi
|
|
1
|
Bengaluru
|
Bengaluru
|
Pune
|
Ernakulam
|
Bengaluru
|
|
2
|
Lucknow
|
Mysore
|
Mumbai
|
Bengaluru
|
Delhi NCR
|
|
3
|
Delhi NCR
|
Mangalore
|
Dombivli
|
Kochi
|
Pune
|
|
4
|
Mumbai
|
Shimoga
|
Nagpur
|
Trivandrum
|
Kandi
|
|
5
|
Kandi
|
Pune
|
Delhi NCR
|
Thrissur
|
Patna
|
|
6
|
Patna
|
Hyderabad
|
Bengaluru
|
Kozhikode
|
Hyderabad
|
|
7
|
Ahmedabad
|
Mumbai
|
Sangli
|
Kottayam
|
Mumbai
|
|
8
|
Varanasi
|
Ernakulam
|
Nashik
|
Chennai
|
Lucknow
|
|
9
|
Pune
|
Davangere
|
Indore
|
Palakkad
|
Kolkata
|
|
10
|
Kolkata
|
Belgaum
|
Junnar
|
Kollam
|
Chennai
|
****
(రిలీజ్ ఐడి: 1816444)
సందర్శకుల సూచీ సంఖ్య : : 226