ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

186.07 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 2.32 కోట్లకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 10,870 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,088

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

వారపు పాజిటివిటీ రేటు 0.24%

Posted On: 13 APR 2022 9:46AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 186.07 కోట్ల ( 1,86,07,06,499 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,25,81,738 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 2.32 కోట్లకు పైగా ( 2,32,25,381 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు. వీరికి ఇప్పటివరకు 45,289 ముందు జాగ్రత్త టీకాలు అందించారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404215

రెండో డోసు

10006554

ముందు జాగ్రత్త డోసు

4562814

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18414078

రెండో డోసు

17523021

ముందు జాగ్రత్త డోసు

7064560

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

23225381

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57754385

రెండో డోసు

39940527

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555140012

రెండో డోసు

471235049

ముందు జాగ్రత్త డోసు

9921

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202834301

రెండో డోసు

186490967

ముందు జాగ్రత్త డోసు

35368

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126801867

రెండో డోసు

116165667

ముందు జాగ్రత్త డోసు

13097812

ముందు జాగ్రత్త డోసులు

2,47,70,475

మొత్తం డోసులు

1,86,07,06,499

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 10,870 కు కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,081 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,25,05,410 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,088 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,29,323 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 79.49 కోట్లకు పైగా ( 79,49,54,525 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.24 శాతం వద్ద, రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతం వద్ద ఉంది.

 

****


(Release ID: 1816430) Visitor Counter : 180