ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 11 APR 2022 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 185.74 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,058

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.76%

గత 24 గంటల్లో 929 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,03,383 కు పెరిగింది.

గత 24 గంటల్లో 861 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.32%

వారపు పాజిటివిటీ రేటు 0.23%

గత 24 గంటల్లో చేసిన  2,71,211 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 79.41 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1815632) Visitor Counter : 148