ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
31 MAR 2022 9:00AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 184.06 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,307
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%
ప్రస్తుత రికవరీ రేటు 98.76%
గత 24 గంటల్లో 1,594 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,89,004 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,225 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.20%
వారపు పాజిటివిటీ రేటు 0.23%
గత 24 గంటల్లో చేసిన 6,07,987 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.91 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1811843)
Visitor Counter : 164