ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 29 MAR 2022 9:27AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 183.53 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,378

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 1,705 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,85,534 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,259 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.22%

వారపు పాజిటివిటీ రేటు 0.25%

గత 24 గంటల్లో చేసిన 5,77,559 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.79 కోట్ల పరీక్షలు చేశారు.  

****

 



(Release ID: 1810878) Visitor Counter : 155