సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా

Posted On: 28 MAR 2022 1:04PM by PIB Hyderabad

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ( ఎంఎస్ఎంఈలు) గత మూడేళ్లలో రష్యా మరియు ఉక్రెయిన్‌లకు ఎగుమతి చేసిన వాటా ఈ విధంగా ఉంది:

మిలియన్ యూఎస్ డాలర్లలో 

భారత ఎగుమతులు 

 

2018-19

2019-20

2020-21

విలువ 

విలువ 

విలువ 

రష్యాకు ఎంపిక చేసిన వస్తువులు (ఎంఎస్ఎంఈలు)

1432.53

1819.41

1548.27

రష్యాకు మొత్తం ఎగుమతులు 

2389.62

3017.75

2655.84

రష్యా కు మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా శాతం 

59.95

60.29

58.30

ప్రపంచానికి చేసే ఎగుమతుల్లో రష్యాకు  ఎగుమతుల ఎంఎస్ఎంఈల వాటా శాతం 

0.89

1.17

1.08

ప్రపంచానికి చేసే ఎగుమతుల్లో రష్యాకు జరిగే ఎగుమతుల శాతం 

0.72

0.96

0.91

యుక్రెయిన్ కు ఎంపిక చేసిన వస్తువులు (ఎంఎస్ఎంఈలు)

207.91

300.97

294.82

ఉక్రెయిన్ కు మొత్తం ఎగుమతులు 

390.80

463.81

450.97

ఉక్రెయిన్ కు   మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా శాతం 

53.20

64.89

65.37

ప్రపంచానికి చేసే ఎగుమతుల్లో   ఉక్రెయిన్   కు  ఎగుమతుల ఎంఎస్ఎంఈల వాటా శాతం 

0.13

0.19

0.20

ప్రపంచానికి చేసే ఎగుమతుల్లో   ఉక్రెయిన్   కు జరిగే ఎగుమతుల శాతం 

0.12

0.15

0.15

ప్రపంచానికి ఎంఎస్ఎంఈ ఎగుమతులు 

159179.78

154801.48

143993.81

మొత్తం ప్రపంచానికి చేసే ఎగుమతులు 

330078.09

313361.04

291808.48

Source: DGCI&S 

     
         

 

భారత ఎంఎస్ఎంఈ ఎగుమతులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం యొక్క ప్రభావానికి సంబంధించి సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. 

సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.



(Release ID: 1810873) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Bengali , Gujarati