ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 MAR 2022 8:53AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 183.26 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 15,859

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 1,567 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,83,829 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,270 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.29%

వారపు పాజిటివిటీ రేటు 0.26%

గత 24 గంటల్లో చేసిన 4,32,389 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.73 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1810497) Visitor Counter : 155