ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 25 MAR 2022 9:09AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 182.55 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 21,530

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.05%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,499 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,78,087 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,685 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.24%

వారపు పాజిటివిటీ రేటు 0.33%

గత 24 గంటల్లో చేసిన 6,91,425 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.56 కోట్ల పరీక్షలు చేశారు. 
 

****



(Release ID: 1809772) Visitor Counter : 178