ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
20 MAR 2022 8:55AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 181.21 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 26,240
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%
ప్రస్తుత రికవరీ రేటు 98.74%
గత 24 గంటల్లో 3,196 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,65,122 కు పెరిగింది.
గత 24 గంటల్లో 1,761 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.41%
వారపు పాజిటివిటీ రేటు 0.41%
గత 24 గంటల్లో చేసిన 4,31,973 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.26 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1807437)
Visitor Counter : 162