ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 19 MAR 2022 9:24AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 181.04 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 27,802

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

గత 24 గంటల్లో 3,383 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,61,926 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,075 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.56%

వారపు పాజిటివిటీ రేటు 0.41%

గత 24 గంటల్లో చేసిన 3,70,514 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 78.22 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1807273) సందర్శకుల సూచీ సంఖ్య : : 193
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam