ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
14 MAR 2022 9:15AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 180.19 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 36,168
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%
ప్రస్తుత రికవరీ రేటు 98.72%
గత 24 గంటల్లో 4,377 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,24,41,449 కు పెరిగింది.
గత 24 గంటల్లో 2,503 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.47%
వారపు పాజిటివిటీ రేటు 0.47%
గత 24 గంటల్లో చేసిన 5,32,232 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 77.90 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1805684)
Visitor Counter : 193