ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
28 FEB 2022 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 177.50 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,02,601
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.24%
ప్రస్తుత రికవరీ రేటు 98.56%
గత 24 గంటల్లో 16,765 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,23,07,686 కు పెరిగింది.
గత 24 గంటల్లో 8,013 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.11%
వారపు పాజిటివిటీ రేటు 1.17%
గత 24 గంటల్లో చేసిన 7,23,828 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.74 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1801787)
Visitor Counter : 169