ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

177.17 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 28.29 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 98.52%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 11,499

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,21,881

వారపు పాజిటివిటీ రేటు 1.36%

Posted On: 26 FEB 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 28.29 లక్షలకు పైగా ( 28,29,582 ) డోసులతో కలిపి, 177.17 కోట్ల ( 1,77,17,68,379 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,02,74,848 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,01,394

రెండో డోసు

99,64,600

ముందు జాగ్రత్త డోసు

41,53,359

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,09,185

రెండో డోసు

1,74,37,383

ముందు జాగ్రత్త డోసు

61,69,355

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,46,26,590

రెండో డోసు

2,66,21,387

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,15,18,506

రెండో డోసు

44,25,41,964

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,22,28,106

రెండో డోసు

17,97,88,657

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,63,72,223

రెండో డోసు

11,19,95,124

ముందు జాగ్రత్త డోసు

95,40,546

ముందు జాగ్రత్త డోసులు

1,98,63,260

మొత్తం డోసులు

1,77,17,68,379

 

గత 24 గంటల్లో 23,598 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,22,70,482 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 98.52 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 11,499 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,21,881. ఇది మొత్తం కేసుల్లో 0.28 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 11,36,133 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76.57 కోట్లకు పైగా ( 76,57,35,314 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 1.36 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1801395) Visitor Counter : 144