ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
23 FEB 2022 9:09AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 176.19 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,64,522
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.38%
ప్రస్తుత రికవరీ రేటు 98.42%
గత 24 గంటల్లో 31,377 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,21,89,887 కు పెరిగింది.
గత 24 గంటల్లో 15,102 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.28%
వారపు పాజిటివిటీ రేటు 1.80%
గత 24 గంటల్లో చేసిన 11,83,438 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.24 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1800613)
Visitor Counter : 180