ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 21 FEB 2022 9:09AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 175.46 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,02,131

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.47%

ప్రస్తుత రికవరీ రేటు 98.33%

గత 24 గంటల్లో 37,901 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,21,24,284 కు పెరిగింది.

గత 24 గంటల్లో 16,051 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.93%

వారపు పాజిటివిటీ రేటు 2.12%

గత 24 గంటల్లో చేసిన 8,31,087 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.01 కోట్ల పరీక్షలు చేశారు. 

 

****



(Release ID: 1800108) Visitor Counter : 119