ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 20 FEB 2022 9:27AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 175.37 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,24,187

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు  0.52%

ప్రస్తుత రికవరీ రేటు 98.28%

గత 24 గంటల్లో 48,847 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,20,86,383 కు పెరిగింది.

గత 24 గంటల్లో 19,968 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.68%

వారపు పాజిటివిటీ రేటు 2.27%

గత 24 గంటల్లో చేసిన 11,87,766 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 75.93 కోట్ల పరీక్షలు చేశారు. 

****


(Release ID: 1799868) Visitor Counter : 159