ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2022 9:14AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 171.79 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 6,97,802

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.64%

ప్రస్తుత రికవరీ రేటు 97.17%

గత 24 గంటల్లో 1,50,407 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,13,31,158 కు పెరిగింది.

గత 24 గంటల్లో 58,077 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.89%

వారపు పాజిటివిటీ రేటు 5.76%

గత 24 గంటల్లో చేసిన 14,91,678 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 74.78 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(రిలీజ్ ఐడి: 1797532) సందర్శకుల సూచీ సంఖ్య : : 162
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam