ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

170.87 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 53.61 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 96.70%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 71,365

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,92,828

వారపు పాజిటివిటీ రేటు 7.57%

प्रविष्टि तिथि: 09 FEB 2022 9:26AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 53.61 లక్షలకు పైగా ( 53,61,099 ) డోసులతో కలిపి, 170.87 కోట్ల ( 1,70,87,06,705 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,90,41,308 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,98,181

రెండో డోసు

1,00,05,351

ముందు జాగ్రత్త డోసు

37,23,616

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,02,946

రెండో డోసు

1,75,95,829

ముందు జాగ్రత్త డోసు

49,60,626

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,04,94,313

రెండో డోసు

92,19,707

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,60,68,719

రెండో డోసు

41,97,38,863

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,12,29,449

రెండో డోసు

17,48,33,878

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,55,71,357

రెండో డోసు

10,94,31,875

ముందు జాగ్రత్త డోసు

70,31,995

ముందు జాగ్రత్త డోసులు

1,57,16,237

మొత్తం డోసులు

1,70,87,06,705

 

గత 24 గంటల్లో 1,72,211 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,10,12,869 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 96.70 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 71,365 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 8,92,828. ఇది మొత్తం కేసుల్లో 2.11 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 15,71,726 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 74.46 కోట్లకు పైగా ( 74,46,84,750 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 7.57 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.54 శాతంగా నమోదైంది.

 

****


(रिलीज़ आईडी: 1796784) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam