భారత పోటీ ప్రోత్సాహక సంఘం
azadi ka amrit mahotsav

హెచ్&ఎఫ్‌, బైన్, జీఐసీఎస్ఐ ద్వారా నిర్వహించే, సలహా ఇవ్వబడిన నిధుల ద్వారా అథేనాబ్‌హెల్త్ గ్రూప్ ఐఎసీ కొనుగోలుకు సీసీఐ ఆమోదం

Posted On: 08 FEB 2022 11:23AM by PIB Hyderabad

హెచ్&ఎఫ్‌, బైన్,  జీఐసీఎస్ఐ ద్వారా నిర్వహించబడే మరియు సలహా ఇవ్వబడిన నిధుల ద్వారా అథేనా‌హెల్త్ గ్రూప్ ఐఎసీ కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదించింది. ప్రతిపాదిత కొనుగోలు హెల్మాన్ & ఫ్రైడ్‌మాన్ క్యాపిటల్ పార్టనర్స్ ఎక్స్‌, ఎల్‌పీ,  హెల్‌మాన్ & ఫ్రైడ్‌మాన్ క్యాపిటల్ పార్టనర్స్ ఎక్స్‌ (సమాంతరంగా), ఎల్‌పీ. హెచ్ఎఫ్‌సీపీ ఎక్స్ (సమాంతర-ఏ), ఎల్‌పీ, హెచ్‌&ఎఫ్‌  ఎగ్జిక్యూటివ్‌లు ఎక్స్‌, ఎల్ఎఫ్‌, హెచ్‌&ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఎక్స్ఏ, ఎల్‌పీ మరియు హెచ్‌&ఎఫ్‌ అసోసియేట్స్ ఎక్స్‌, ఎల్‌పీ (హెల్‌మ్యాన్ ఫ్రైడ్‌మాన్ ఎల్ఎల్‌సీ (హెచ్‌&ఎఫ్‌)చే నిర్వహించబడే మరియు సలహా ఇవ్వబడిన ఫండ్‌లు, బైన్ క్యాపిటల్ ఫండ్ XIII, ఎల్‌పీ, బైన్ క్యాపిటల్ ఫండ్ (లక్స్) XIII, ఎస్‌సీఎస్‌ఫీ, (నిర్వహించబడే నిధులు మరియు బైన్ క్యాపిటల్ ఇన్వెస్టర్స్ ఎల్ఎల్‌సీ  (బైన్)), విగ్గో ఇన్వెస్ట్‌మెంట్ పీటీఈచే సలహా ఇవ్వబడిన‌. (జీఐసీ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐసీఎస్‌ఐ) ద్వారా నిర్వహించబడే మరియు సలహా ఇవ్వబడిన ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ వెహికల్, మరియు మినర్వా హోల్డ్‌కో, ఇంక్. (అక్వైరర్స్) అథేనా‌హెల్త్ గ్రూప్, ఐఎన్‌సీ, (టార్గెట్)  ద్వారా ప్రతిపాదిత కొనుగోలుకు సంబంధించినది. అక్వైరర్లు సమాంతర ప్రత్యేకంగా స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్‌ను స్థాపించారు. పెట్టుబడి పెట్టిన మూలధనం యొక్క త‌గిన ప్రశంసలను సాధించే లక్ష్యంతో నిధులను పెట్టుబడి పెట్టడం వారి ప్రాథమిక వ్యాపార కార్యకలాపం. ఈ  టార్గెట్ సంస్థ  అమెరికాలో మసాచుసెట్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఇది మెడికల్ రికార్డ్, రెవెన్యూ సైకిల్, పేషెంట్ ఎంగేజ్‌మెంట్, కేర్ కోఆర్డినేషన్ మరియు పాపులేషన్ హెల్త్ సర్వీసెస్, అలాగే పాయింట్-ఆఫ్-కేర్ మొబైల్ అప్లికేషన్‌ల క్లౌడ్ ఆధారిత ప్రొవైడర్. భారతదేశంలో ఉన్న వినియోగదారులకు ఆరోగ్య విభాగాలలో ఆదాయ చక్ర నిర్వహణకు సంబంధించిన సేవలను అందించే యాక్సెస్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (యాక్సెస్)లో టార్గెట్ సంస్థ మైనారిటీ ఆసక్తిని కలిగి ఉంది. ప్ర‌తిపాదిత కొనుగోలుఫలితంగా, కాంపిటీషన్ యాక్ట్, 2002 ప్రకారం మినర్వా పేరెంట్, ఎల్‌పీ మరియు దాని పూర్తి నియంత్రణలో ఉన్న అనుబంధ సంస్థ మినర్వా బిడ్కో ఇంక్. ద్వారా అక్వైరర్లు టార్గెట్‌పై పరోక్షంగా ఉమ్మడి నియంత్రణను పొందుతారు.
ఈ కొనుగోలు ఆమోదానికి సంబంధించి సీసీఐ  యొక్క వివరణాత్మక ఆర్డర్ వెలువ‌డాల్సి ఉంది.
                                                                                               

***


(Release ID: 1796673) Visitor Counter : 182