ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

166.68 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 61 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 94.60%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,67,059

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,43,059

వారపు పాజిటివిటీ రేటు 15.25%

Posted On: 01 FEB 2022 9:23AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 61 లక్షలకు పైగా ( 61,45,767 ) డోసులతో కలిపి, 166.68 కోట్ల ( 1,66,68,48,204 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,83,14,397 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,95,812

రెండో డోసు

98,72,509

ముందు జాగ్రత్త డోసు

33,89,571

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,96,880

రెండో డోసు

1,72,49,997

ముందు జాగ్రత్త డోసు

39,60,119

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,66,52,398

రెండో డోసు

3,59,546

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

54,13,03,255

రెండో డోసు

40,62,14,255

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,03,45,885

రెండో డోసు

17,16,54,296

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,49,25,432

రెండో డోసు

10,69,75,936

ముందు జాగ్రత్త డోసు

51,52,313

ముందు జాగ్రత్త డోసులు

1,25,02,003

మొత్తం డోసులు

1,66,68,48,204

 

 

గత 24 గంటల్లో 2,54,076 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,92,30,198 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది.

 

 

గత 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,43,059. ఇది మొత్తం కేసుల్లో 4.20 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 14,28,672 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 73.06 కోట్లకు పైగా ( 73,06,97,193 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 15.25 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా నమోదైంది.

 

****


(Release ID: 1794130) Visitor Counter : 162