ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దేశ ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Posted On: 25 JAN 2022 3:25PM by PIB Hyderabad

మన రాజ్యాంగం మనకు మార్గదర్శనాన్ని అందించే దారి దీపమే గాక, మన నైతిక వర్తనకూ దిక్సూచి కూడా. ఇది మన దేశ మహోన్నత నిర్మాణానికి, పరిపాలనకు గొప్ప పునాది. మన రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు అందరికీ న్యాయం వంటి ప్రతిష్టాత్మకమైన సూత్రాల పట్ల మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికి గణతంత్ర దినోత్సవం సరైన సందర్భం.

మహోన్నత గణతంత్ర ఆవిర్భావానికి కారణమైన స్వాతంత్ర్య సమరయోధులను, వారి నిస్వార్థ త్యాగాలను స్మరించుకోవాల్సిన సందర్భమిది.

ఈ సంతోషకరమైన రోజున, మన గణతంత్ర భారతం సాధించిన విజయాలను చూసి గర్విద్దాం. శాంతియుత, సామరస్యపూర్వక, ప్రగతిశీల భారతదేశ నిర్మాణం దిశగా పునరంకితమవుదాం.

 జై హింద్!”

“मैं 73वें गणतंत्र दिवस समारोह के इस आनंदपूर्ण अवसर पर अपने देश के समस्त नागरिकों को हार्दिक बधाई और शुभकामनाएँ देता हूँ।       

हमारा संविधान हमारा मार्गदर्शक है और हमारा नैतिक मानदंड है। यह एक ऐसा शास्त्र है जो उस नींव का निर्माण करता है जिस पर हमारा महान राष्ट्र स्थापित है और जिसके द्वारा यह महान राष्ट्र शासित होता है। गणतंत्र दिवस हमारे संविधान में प्रतिष्ठापित स्वतंत्रता, समानता, बंधुत्व और सभी के लिए न्याय के पोषित सिद्धांतों के प्रति अपनी आस्था को दोहराने का उचित अवसर है। यह उन स्वतंत्रता सेनानियों को हार्दिक आभार प्रकट करते हुए याद करने का भी अवसर है जिनके नि:स्वार्थ बलिदानों से इस महान गणतंत्र का जन्म हुआ है।

आइए, इस आनंदपूर्ण दिवस पर हम अपने गणतंत्र की उपलब्धियों का गुणगान करें और शांतिपूर्ण, सामंजस्यपूर्ण और प्रगतिशील भारत का निर्माण करने की दिशा में सत्यनिष्ठा से स्वयं को समर्पित करने का संकल्प लें।

जय हिंद!”(Release ID: 1792596) Visitor Counter : 176